నగర్ బస్టాండ్ లో ఆర్ టి సి కార్మిక సంఘ ప్రచారం

3చూసినవారు
నగర్ బస్టాండ్ లో ఆర్ టి సి కార్మిక సంఘ ప్రచారం
వచ్చేనెల తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్పొరేషన్‌లో గుర్తింపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని నగర్ బస్టాండ్‌లో బీఎంఎస్ అనుబంధ ఆర్టీసీ కార్మిక సంఘం తరఫున రాష్ట్ర నాయకులు స్వామి కుమార్ అనిల్, పలువురు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, బీఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రవణ్, శ్రీనివాస్, ఇతర నాయకులు ఎన్నికల ప్రచారంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ ఎన్నికలు ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం కోసం నిర్వహించబడుతున్నాయి.

సంబంధిత పోస్ట్