వైభవంగా కుంకుమ పూజ

1చూసినవారు
వైభవంగా కుంకుమ పూజ
విఘ్నేశ్వరుని నవరాత్రుల సందర్భంగా శుక్రవారం రోజున కరీంనగర్ కార్పొరేషన్ 7వ డివిజన్ సదాశివపల్లి లోని ఎస్సీ కాలనిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కుంకుమ పూజ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలని వాసులు, యువకులు, మహిళలు పెద్దలు అయ్యగారు రఘురాం శర్మ, విష్ణు దత్తాత్రేయ శర్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్