మార్కెట్లో సంక్రాంతి ముగ్గుల రంగులకు గిరాకీ

4చూసినవారు
మార్కెట్లో సంక్రాంతి ముగ్గుల రంగులకు గిరాకీ
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రంగుల విక్రయాలు ఊపందుకున్నాయి. కొత్త డిజైన్ల కోసం మహిళలు ఆసక్తి చూపడంతో మార్కెట్లలో రంగులకు డిమాండ్ పెరిగింది. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, చెడును తొలగించడానికి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం సంప్రదాయంగా వస్తోంది. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో గొబ్బెమ్మలతో అలంకరించిన ముగ్గులు సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి.

సంబంధిత పోస్ట్