గ్రామ భద్రతకు సర్పంచ్ శ్రీకాంత్ చర్యలు: సీసీ కెమెరాల ఏర్పాటు

152చూసినవారు
గ్రామ భద్రతకు సర్పంచ్ శ్రీకాంత్ చర్యలు: సీసీ కెమెరాల ఏర్పాటు
సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ వేముల శ్రీకాంత్, ప్రజల భద్రత మరియు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచేందుకు కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఈ చర్యకు గ్రామ ప్రజలు సర్పంచ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పవన్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్