శంకరపట్నం: కారు బీభత్సం

4చూసినవారు
శంకరపట్నం: కారు బీభత్సం
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒక కిరాణా షాపుతో పాటు స్వీట్ హౌస్ లోకి కారు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్