కోనరావుపేట మండలం ధర్మారం చెరువులో మునిగి గొర్ల కాపర్లు

2చూసినవారు
కోనరావుపేట మండలం ధర్మారం చెరువులో మునిగి గొర్ల కాపర్లు
కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో గొర్రెలకు నీరు తాపేందుకు చెరువులోకి వెళ్లిన ఇద్దరు గొర్రెల కాపర్లు, మూడికే లక్ష్మీరాజం (58) మరియు కుమ్మం మొండయ్య (50) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్