సింగిల్ విండో పాలకవర్గం పదవీ బాధ్యతలు స్వీకరణ

0చూసినవారు
సింగిల్ విండో పాలకవర్గం పదవీ బాధ్యతలు స్వీకరణ
చొప్పదండి సింగిల్ విండో అధ్యక్షుడిగా వెల్మ మల్లారెడ్డి, పాలకవర్గం సభ్యులు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మల్లారెడ్డిని సభ్యులు, నాయకులు అభినందించారు. ధాన్యం విక్రయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని మల్లారెడ్డి తెలిపారు. అభివృద్ధి పథంలో పయనిస్తున్న చొప్పదండి సింగిల్ విండోను మరింత ఉన్నతంగా నిలబెట్టడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్