సమ్మక్కకూ తప్పని 'సవతి పోరు

0చూసినవారు
సమ్మక్కకూ తప్పని 'సవతి పోరు
మేడారం సమ్మక్క తల్లికీ సవతి పోరు తప్పలేదని కథనం. పూర్వం సమ్మక్క చెల్లెలైన నాగులమ్మ, పగిడిద్దరాజును చూసి వచ్చి, బావ వికారంగా ఉన్నాడని సమ్మక్కకు చెప్పింది. దీంతో పగిడిద్దరాజుకు, నాగులమ్మకు వివాహం జరిగింది. ఇది తెలుసుకున్న సమ్మక్క మారువేషంలో వచ్చి నాగులమ్మను తప్పించి పగిడిద్దరాజును వివాహం చేసుకున్నట్లుగా కథనం పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్