టాస్క్ ఫోర్స్ దాడులు

1435చూసినవారు
టాస్క్ ఫోర్స్ దాడులు
కొత్తపల్లి మండలంలో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి, ఖాజీపూర్ గ్రామ శివారులో ఆక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. బోనాలపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు డంపులను సీజ్ చేసి, 35 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లు, ఇసుకను కొత్తపల్లి ఎస్ హెచ్ఎ్వకు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ వాసాల సతీశ్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్