జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా

0చూసినవారు
జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో అధికారిక వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. జగిత్యాల జిల్లా వేడుకలకు మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. కరీంనగర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లిలో ప్రభుత్వ విప్ విజయ రమణారావు, సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఎగురవేస్తారు.

సంబంధిత పోస్ట్