టీజీ ఎస్ ఆర్ టి సి యు బి ఐ 5. 10 లక్షల బీమా

5చూసినవారు
టీజీ ఎస్ ఆర్ టి సి యు బి ఐ 5. 10 లక్షల బీమా
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు సహజ మరణం సంభవిస్తే రూ.10 లక్షల ఉచిత బీమా అందిస్తామని ప్రకటించింది. ఈ పథకం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. దీనికి ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు, మొత్తం భారాన్ని బ్యాంకే భరిస్తుంది. గతంలో ప్రకటించిన రూ. కోటి ప్రమాద బీమా కూడా యథాతథంగా కొనసాగుతుందని బ్యాంక్ తెలిపింది.

సంబంధిత పోస్ట్