బీజేపీ బీఆర్ఎస్ మధ్య విడదీయలేని బంధం.

0చూసినవారు
కరీంనగర్ అభివృద్ధి విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నాయని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. నిన్న జరిగిన కో-ఆప్షన్ ఎన్నికలే వారి బంధానికి నిదర్శనమని, కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. డంప్ యార్డ్ సమస్యపై బండి సంజయ్ గతంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఈ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్