హోటల్ ను సినీనటి క్యాథరీన్ థ్రెసా ప్రారంభించారు...

2చూసినవారు
కరీంనగర్ పరిధిలోని రేకుర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ హోటల్ను సినీనటి క్యాథరీన్ థ్రెసా ఆదివారం ప్రారంభించారు. హోటల్కు చేరుకున్న ఆమెకు నిర్వాహకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె వేదిక నుంచి అభిమానులతో మాట్లాడి సందడి చేశారు. ప్రత్యేక పూజల అనంతరం నిర్వాహకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి హోటల్ను ప్రారంభించారు. సినీనటులు షఫీ, మహేష్ ఆచంట, పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్