ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దొంగలు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేస
ుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈనెల 25న శనివారం పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఇంట్లో చొరబడ
ి 20 త
ులాల వెండి, నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం ధర్మపురి పట్టణంలోనూ ఇదే తరహాలో వెండి, నగదు చోరీ జరిగింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.