రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో శుక్రవారం కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన. టిఫిన్ బైటక్. కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన
బీజేపీ ఓబిసి రాష్ట్ర కార్యదర్శి అడిచెర్ల. రాజు మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 12 సంవత్సరాల పాలన సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పిలుపు మేరకు రేపటి స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాలలో టిపిన్ బైటక్. నిర్వహించి నాయకులు, కార్యకర్తలతో కలసి చెయ్యడం అల్పాహారం చేయడం జరిగింది.