ఉచిత శిక్షణ దరఖాస్తుకు నేడే చివరి తేదీ

9చూసినవారు
ఉచిత శిక్షణ దరఖాస్తుకు నేడే చివరి తేదీ
బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐఈఎల్‌టీఎస్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ అని డైరెక్టర్ డా. రవికుమార్ తెలిపారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తి చేసినవారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులు. ఆన్లైన్లో www. tgbcstudycircle. cgg. gov. in దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 040-24071178, 0878-2268686 నంబర్లను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్