అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఐటీ నైపుణ్యాలపై శిక్షణ

2చూసినవారు
అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఐటీ నైపుణ్యాలపై శిక్షణ
కరీంనగర్ నగరంలోని ఐటీ టవర్లో గల టాస్క్ ఆఫీసులో అడ్వాన్స్డ్ ఎక్సెల్, బేసిక్ ఐటీ నైపుణ్యాలపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 10వ తేదీలోపు ఐటీ టవర్ మొదటి అంతస్తులోని టాస్క్ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్