కాళ్ల పట్టీల మెరుగు పేరుతో వెండి చోరీ..ఇద్దరు యువకులు అరెస్ట్

1చూసినవారు
కాళ్ల పట్టీల మెరుగు పేరుతో వెండి చోరీ..ఇద్దరు యువకులు అరెస్ట్
కాళ్ల పట్టీలకు మెరుగు పెడతామని చెప్పి వెండి చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమణక్కపేటలో మహిళల వద్ద పట్టీలు తీసుకుని ద్రావణంలో ముంచి మెరుగు పెట్టినట్లు తెలిపారు. అయితే వాటి బరువు తగ్గడాన్ని గమనించిన మహిళలు మోసాన్ని గుర్తించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్