విలాసాగర్ బిపీఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం

6చూసినవారు
బోయినపల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో బిపీఎల్ సీజన్-6 క్రికెట్ మ్యాచ్‌ను సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉప సర్పంచ్ పొత్తూరి శైలజ టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్