రేపు మత్స్య పారిశ్రామిక సంఘం స్థానాలకు పోలింగ్!

0చూసినవారు
రేపు మత్స్య పారిశ్రామిక సంఘం స్థానాలకు పోలింగ్!
కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మేనేజింగ్ కమిటీలోని ఖాళీగా ఉన్న 5 స్థానాలకు మే 2వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. LMD సీడ్ పాయింట్‌లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి సి.హెచ్ మనోజ్ కుమార్ తెలిపారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది.