వేసవిలోనే నీటి కష్టాలు!

2చూసినవారు
వేసవిలోనే నీటి కష్టాలు!
వేసవి ఆరంభంలోనే జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. జిల్లాలోని 318 పంచాయతీల్లో సగానికి పైగా గ్రామాల్లో ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నా అవసరాలకు సరిపోవడం లేదు. జలవనరులు ఎండిపోతుండటంతో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్