చొప్పదండి నియోజకవర్గం లో 3500 ఇండ్లను మంజూరు చేసాం

5చూసినవారు
చొప్పదండి నియోజకవర్గం లో 3500 ఇండ్లను మంజూరు చేసాం
గంగాధర మండలం కురిక్యాలలో ఇందిరమ్మ లబ్ధిదారులైన అర్కుటి భూధమ్మ, ఆదుర్తి కళ్యాణి ఎల్లయ్య, ఆదుర్తి కళ కిషన్, కనుకుంట్ల మైహిత రాజశేఖర్ ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చొప్పదండి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్