ఏడూ నెలల క్రితం మహిళ అదృశ్యం.. కుటుంబ సభ్యుల ఆందోళన

1చూసినవారు
ఏడూ నెలల క్రితం మహిళ అదృశ్యం.. కుటుంబ సభ్యుల ఆందోళన
కరీంనగర్ లో రజిత అనే 30 ఏళ్ల మహిళ గత 7 నెలల కిందట భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లిపోయి ఇప్పటివరకు తిరిగి రాలేదు. బంధువులు, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. దయచేసి ఆచూకీ తెలిసిన వారు వెంటనే 9550350232 కి సంప్రదించాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని, పిల్లల భవిష్యత్తు మేరకు సహాయం కోరుతున్నామని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్