ఎస్సార్ కళాశాలలో డిజిటల్ టీచింగ్ టూల్పై కార్యశాల

7చూసినవారు
ఎస్సార్ కళాశాలలో డిజిటల్ టీచింగ్ టూల్పై కార్యశాల
స్థానిక ఎస్సార్ ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ఐక్యూఏసీ ఆధ్వర్యంలో డిజిటల్ టీచింగ్ టూల్స్‌పై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నితిన్ పాటక్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ప్రతి అధ్యాపకుడు డిజిటల్ టీచింగ్ టూల్స్‌పై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ హరిజ్యోతి కౌర్, బి. నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్