కోరుట్ల: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

64చూసినవారు
కోరుట్ల: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులకు సూచించారు. మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన జరిపారు. వారి వెంట మెట్‌పల్లి ఆర్డివో శ్రీనివాస్, ఎంపీడీవో ఎమ్మార్వో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్