Mar 28, 2026, 17:03 IST/
విరాట్ హాఫ్ సెంచరీ: SRH పై RCB గెలుపు
Mar 28, 2026, 17:03 IST
IPL-19: చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో SRHపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. RCB బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్ 61 (28 బంతుల్లో), విరాట్ కోహ్లీ 69 (38 బంతుల్లో) అర్థ సెంచరీలతో మెరిశారు. కెప్టెన్ రజత్ పాటిదార్ 31 పరుగులతో రాణించారు. దీంతో RCB 203/4 పరుగులు చేసింది.