ఇల్లంతకుంటలో అలింకో ఉపకరణాలు, సహాయక పరికరాల ఎంపిక శిబిరం

3చూసినవారు
ఇల్లంతకుంటలో అలింకో ఉపకరణాలు, సహాయక పరికరాల ఎంపిక శిబిరం
అలింకో, ఏడీఐపీ, ఆర్వీవై ఆధ్వర్యంలో దివ్యాంగులు, వృద్ధులకు సహాయ ఉపకరణాల పంపిణీకి నిర్వహిస్తున్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో జరుగుతున్న శిబిరాన్ని ఆమె పరిశీలించి, దివ్యాంగులు, వృద్ధుల ఎంపిక ప్రక్రియను సమీక్షించి, అధికారులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్