ఇల్లంతకుంటలో అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్

0చూసినవారు
ఇల్లంతకుంటలో అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంటలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో తెలంగాణ అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు సావనపెల్లి రాకేష్‌ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా అని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అరెస్ట్ చేయడమే ప్రజాపాలన అని రాకేష్ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్