బక్కి అనితకు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

1చూసినవారు
బక్కి అనితకు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. గద్దపాక ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ బక్కి అనితకు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం అందజేశారు. ఎమ్మార్వో సురేఖ, ఎంఈఓ లక్ష్మీనారాయణ, హెచ్‌ఎంలు భూమిరెడ్డి, నీరజ, సుభాష్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. విద్యార్థులను ప్రోత్సహించి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు.

సంబంధిత పోస్ట్