కొత్తకొండ జాతరకు ఆహ్వానం అందుకున్న భజన మండలి

58చూసినవారు
కొత్తకొండ జాతరకు ఆహ్వానం అందుకున్న భజన మండలి
తెలంగాణ ప్రాంతంలోనే పేరు ఎన్నిక గన్న ముల్కనూర్ కొత్తకొండ నరసింహస్వామి జాతరకు ఆహ్వానం అందుకున్నామని శివరామకృష్ణ భజన మండలి సభ్యులు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ జాతర ఈ సంక్రాంతికి జరగనున్నది. ఈ భజన మండలిలో తణుకు ఓంకారం, నరేందర్, శేఖర్, తణుకు సత్యనారాయణ, వీరయ్య, భజన మండలి సభ్యులు పాల్గొంటారు. ఈ శివరామకృష్ణ భజన మండలికి హుజురాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో భజన మండలికి ప్రాతినిధ్యం వహిస్తారు.

సంబంధిత పోస్ట్