ఇల్లంతకుంటలో పర్యావరణహిత గణపతి నిమజ్జనం ఘనంగా

0చూసినవారు
ఇల్లంతకుంటలో పర్యావరణహిత గణపతి నిమజ్జనం ఘనంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గంగాధర క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మట్టి గణపతితో పాటు, ఆకులు, పువ్వులతో అలంకరించిన వాహనంతో డప్పు చప్పుళ్ల నడుమ, మహిళల కోలాటాలు, మంగళ హారతులతో బుధవారం ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, పురోహితులు, పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్