దాచారం గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

2చూసినవారు
దాచారం గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ కుడుముల రేణుక, ఉప సర్పంచ్ కొడుముంజ అనిత, వార్డ్ నెంబర్ మారవేణి దివ్య, ఆశ వర్కర్ కట్కూరి కస్తూరి తదితరులు మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించి, ఆయన ఆశయాలైన స్వచ్ఛత, శాంతి, ఐక్యతతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బాపూజీ స్ఫూర్తిని చాటేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్