ఇల్లంతకుంట నూతన SI ఉపేంద్ర చారి బాధ్యతలు స్వీకరణ

3చూసినవారు
ఇల్లంతకుంట నూతన SI ఉపేంద్ర చారి బాధ్యతలు స్వీకరణ
మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంటలో ఉపేంద్ర చారి నూతన SIగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దమ్మని మధు, సావనపెల్లి శంకర్, గుండ్రేడ్డి రాజు, ఓరుగంటి బాబు, పెద్దపెల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్