లోయర్ మానేరు జలాశయం.. రెండు గేట్లు ఎత్తివేత..

3చూసినవారు
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, మిడ్ మానేరు నుంచి వస్తున్న వరద కారణంగా తిమ్మాపూర్ వద్దగల లోయర్ మానేరు జలాశయం నీటిమట్టం 24 టీఎంసీల గరిష్ఠ స్థాయికి చేరింది. దీంతో, అధికారులు ఎల్ఎండీ స్పిల్ వే రెండు గేట్లను ఎత్తి 4వేల క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి విడుదల చేశారు. మానేరు వాగు పరిసరాల్లోకి రైతులు, పశువుల కాపర్లు, మత్స్యకారులు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్