పున్ని వేణు కుటుంబాన్ని పరామర్శించిన.. ఎమ్మెల్యే కవ్వంపల్లి

1748చూసినవారు
పున్ని వేణు కుటుంబాన్ని పరామర్శించిన.. ఎమ్మెల్యే కవ్వంపల్లి
ఇల్లంతకుంట మండలంలో పున్ని వేణు మరణవార్త తెలిసిన వెంటనే శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ వారి ఇంటికి వెళ్లి ఆదివారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెబుతూ, ఈ విషాద సమయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వేణు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే, కాంగ్రెస్ కార్యకర్త సొల్లు కరుణాకర్ తండ్రి ఇటీవలి మరణించిన సొల్లు బాలయ్య కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రమణారెడ్డి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్