విద్యుత్ లైన్ కోసం నూతనంగా కరెంట్ పొలు

6చూసినవారు
విద్యుత్ లైన్ కోసం నూతనంగా కరెంట్ పొలు
ఇల్లంతకుంట మండలంలోని నర్సక్కపేట గ్రామంలో కల్వర్టు వరకు విద్యుత్ లైన్ కోసం కొత్త కరెంట్ స్తంభాలను పాతుతున్నారు. ఈ పనులకు స్థానిక యువకులు తిరుపతి రెడ్డి, మధు, ఉప్పులేటి వెంకటేష్, నల్ల ధనంజయ్, దయ్యాల అనుక్, సంపత్, వినోద్, బండి రాజశేఖర్, కొట్టపెల్లి చందు, దయ్యాల రాజ్, గొర్రె హరీష్, ఉప్పులేటి శ్రీకాంత్, జోగు సంజీవ్, కొట్టపెల్లి శ్రీను, దామెర ప్రభాస్ తదితరులు శ్రమదానం చేసి సహకరిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో యువకుల భాగస్వామ్యం ప్రశంసనీయం.

సంబంధిత పోస్ట్