తిమ్మాపూర్ మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీలు ఉండగా, గత ఎన్నికల్లో ఎస్సీలకు ఆరు స్థానాలు కేటాయించగా, ఈసారి ఐదు మాత్రమే కేటాయించారు. దీంతో ఎస్సీలకు ఒక సీటు తగ్గిందని, రిజర్వేషన్లలో మార్పు లేనప్పుడు తమ సీటు ఎలా తగ్గిందని ఎస్సీలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత కేటాయింపుల్లో 23 గ్రామాల్లో 5 ఎస్సీలకు, 10 బీసీలకు, 8 జనరల్కు కేటాయించారు.