
మహిళా క్రికెటర్లా మజాకా.. రాత్రికి రాత్రే (వీడియో)
భారత మహిళా క్రికెట్ చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయే ఘనత సాధించారు మన లేడీ క్రికెటర్లు. తొలిసారిగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న భారత జట్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విజయంతో పాటు ఆటగాళ్ల జీవితాల్లో మార్పు కూడా దూసుకొచ్చింది. ఐసీసీ అందించిన ప్రైజ్‌మనీతో పాటు బీసీసీఐ కూడా రికార్డు స్థాయిలో బహుమతులు ప్రకటించడంతో జట్టు సభ్యులపై నగదువర్షం కురుస్తోంది.




