గుర్తు తెలియని వ్యక్తికి రోడ్డు ప్రమాదం

3చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తికి రోడ్డు ప్రమాదం
తిమ్మాపూర్ మండలంలోని కొత్తపెళ్లి శివారులో గుర్తుతెలియని వ్యక్తి ఉదయం 4 గంటలకు సైకిల్ పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. గాయాలపాలైన అతన్ని వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. అతని వివరాలు ఇంకా తెలియరాలేదు. ఫోటోను చూసి గుర్తించినవారు ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ను సంప్రదించగలరు. సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్: 8712670770.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్