ఎమ్మార్వో సురేఖకు పుస్తకం అందజేసిన ఉపాధ్యాయుడు మనోజ్ కుమార్

789చూసినవారు
ఎమ్మార్వో సురేఖకు పుస్తకం అందజేసిన ఉపాధ్యాయుడు మనోజ్ కుమార్
శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారోత్సవంలో తాడికల్ జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ అసిస్టెంట్‌ (ఇంగ్లిష్) కోతకొండ మనోజ్ కుమార్ తాను రచించిన పుస్తకాన్ని ఎమ్మార్వో సురేఖకు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మీనారాయణ, హెచ్‌ఎంలు సుభాష్, నీరజ పాల్గొన్నారు. రచయితగా, సాహిత్య అనువాదకుడిగా మనోజ్ కుమార్ చేస్తున్న కృషిని అధికారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్