కరిక వేణి రాజు కుటుంబానికి వీఆర్‌బీఆర్ ఫౌండేషన్ చేయూత

3చూసినవారు
కరిక వేణి రాజు కుటుంబానికి వీఆర్‌బీఆర్ ఫౌండేషన్ చేయూత
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం దాచార గ్రామానికి చెందిన కరిక వేణి రాజు భార్య మరణించడంతో, వారి పిల్లల భవిష్యత్తు కోసం VBR ఫౌండేషన్ వ్యవస్థాపకులు వాడే భాస్కర్ రెడ్డి రూ. 50,000 పోస్ట్ ఆఫీస్ ఖాతాలో మంగళవారం జమ చేశారు. ఈ సహాయ కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఈ కార్యక్రమంలో VBR ఫౌండేషన్ సభ్యులు, ఉప సర్పంచ్ అనిత విక్రమ్, మాజీ సర్పంచ్ గజ్జల సత్తయ్య, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్