జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి

78చూసినవారు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని టీయూడబ్ల్యూజే- ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి ఐఎంఏ హాల్ లో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. దశాబ్దాల కాలంగా జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్నారని, ఏళ్లుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చినా చర్యలు మాత్రం శూన్యమన్నారు.

సంబంధిత పోస్ట్