
ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: గుమ్మడి లింగయ్య
ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని చిల్లపల్లి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుమ్మడి లింగయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రతి ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే గొప్ప పండుగ సంక్రాంతిని ఆయన తెలిపారు.ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఉమ్మడి సిరిపురం ప్రజలందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు.






































