ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


వైసీపీ తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: లక్ష్మణ్
Apr 02, 2026, 08:04 IST/

వైసీపీ తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: లక్ష్మణ్

Apr 02, 2026, 08:04 IST
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వైసీపీ తీరును తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రాలకు రాజధాని గురించి చట్టంలో ఉందా అని ప్రశ్నిస్తూ, కొత్తగా మావిగన్ పేరు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించిందని, విభజన తర్వాత అమరావతి కోసం చంద్రబాబు సంకల్పం తీసుకున్నారని కొనియాడారు. పార్లమెంట్ నుంచి మట్టి, పవిత్ర గంగాజలాన్ని అమరావతికి మోదీ తీసుకొచ్చారని, అండగా ఉంటామని భరోసా ఇస్తూ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. పిల్ల కాంగ్రెస్ పిల్ల చేష్టలతో మూడు ముక్కలాట ఆడుతుందని, వారి చేష్టలకు ప్రపంచం నివ్వెరపోయిందని, ప్రజలు వారిని మట్టికరిపించారని అన్నారు.