పెద్దపల్లి మండలం - Peddapalle Mandal

కరీంనగర్ జిల్లా
నటనలో హీరో నిఖిల్ ప్రత్యేక శైలి
Nov 10, 2025, 17:11 IST/

నటనలో హీరో నిఖిల్ ప్రత్యేక శైలి

Nov 10, 2025, 17:11 IST
యంగ్ హీరో నిఖిల్ తన వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా స్థాయిలోనూ ఇమేజ్ సంపాదించారు. కథే సినిమాకు ఇమేజ్‌ను తెస్తుందని నిరూపించిన నిఖిల్, ఎంత పోటీ ఉన్నా తన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు 'చదరంగం' సీరియల్‌తో నటన ప్రారంభించిన ఆయన, సీరియల్స్ అవకాశాలను వదులుకుని ఇంజనీరింగ్ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం 'స్వయంభు', 'ది ఇండియా హౌస్' చిత్రాలతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు.