Mar 10, 2026, 09:03 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
పెద్దపల్లి: గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తాబేలు! (వీడియో)
Mar 10, 2026, 09:03 IST
పెద్దపల్లి జిల్లాలోని నూకాలమ్మ ఆలయం వద్ద ఓ తాబేలు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తులను ఆశ్చర్యపరిచింది. నిర్మానుష్యంగా ఉన్న వాతావరణంలో ఆలయం చుట్టూ తిరిగిన తాబేలు, భక్తులు గమనించేసరికి మరోసారి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించింది. ఈ అరుదైన దృశ్యాన్ని కొందరు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.