ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు: ఎమ్మెల్యే

7చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు: ఎమ్మెల్యే
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల పాటు అధునాతన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, వైద్య అధికారులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆసుపత్రిలో ప్రతిరోజూ వేర్వేరు రంగుల బెడ్ షీట్ల వినియోగాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్