సుల్తానాబాద్: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య

79చూసినవారు
సుల్తానాబాద్: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని, ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తున్నాయని, పాఠశాలలో ఉన్నత శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యాబోధన చేపడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్