పేదలకు అండగా కాంగ్రెస్ సర్కార్: పెద్దపల్లి ఎమ్మెల్యే

62చూసినవారు
పేదలకు అండగా కాంగ్రెస్ సర్కార్: పెద్దపల్లి ఎమ్మెల్యే
పేదలకు అండగా కాంగ్రెస్ సర్కార్ నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఆర్ కే గార్డెన్స్ లో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 471 మంది సీఎం సహాయ నిధి ద్వారా రూ. 1 కోటి 27 లక్షల 77 వేల 500 చెక్కులను పెద్దపల్లి మండలం, పట్టణానికి చెందిన 86 మంది కల్యాణలక్ష్మి, షాది ముభారక్ 86, 60, 034 లక్షల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్