పెద్దపల్లి: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

59చూసినవారు
పెద్దపల్లి: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
జూలపల్లికి చెందిన గుమ్మడి సతీశ్‌ తన తండ్రితో కొన్నేళ్లుగా వ్యవసాయ భూమి పంపకాల తదితర విషయాలలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగగా మనస్తాపానికి గురైన సతీశ్‌ పురుగు మందు తాగి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్